చేర్యాలలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం! ​అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించిన పోలీస్ యంత్రాంగం ​అక్టోబర్ 21 ప్రాధాన్యతను ప్రజలకు వివరించిన చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి ​సమాజ శాంతిభద్రతల కోసం ప్రాణాలర్పించిన అమరుల బాటలో పయనిస్తామని శపథం ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): దేశ అంతర్గత భద్రత, సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ బుధవారం చేర్యాల పట్టణ కేంద్రంలో పోలీస్ ఫ్లాగ్ డే (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం) ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద చేర్యాల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు,...